Editorial

Saturday, May 3, 2025

TAG

must read

An Indian Pilgrim : మనకు తెలియని మన సుభాష్ చంద్ర బోస్ : వాడ్రేవు చినవీరభద్రుడు

ప్రసిద్ధ ప్రచురణ కర్త ఒకాయన, ఈ మధ్య సుభాష్ చంద్ర బోస్ మీద ఒక జీవితచరిత్ర వెలువరిస్తో, ముందుమాట రాయగలరా అని నాకు పంపించాడు. ఆయన ఆ పుస్తకం పంపి నాకు గొప్ప...

యాసీన్ మాలిక్ : గాయపడ్డ కశ్మీర్ కు అత్యవసర ఆక్సిజన్ – రమాసుందరి తెలుపు

గాయపడ్డ కశ్మీర్ కు అత్యవసరమైన ఆక్సిజన్ యాసీన్ మాలిక్ రమాసుందరి ‘నా శరీరాన్ని పరిశీలిస్తే -హింస తాలూకూ గాయం లేని చోటు అందులో లేదు’ అన్నాడు నిన్న శిక్ష పడిన JKLF ఛైర్మన్ యాసీన్ మాలిక్....

ఆనందం అంటే Lunana : A Yak in the Classroom – రఘు మాందాటి తెలుపు

ఈ చిత్రం మానసిక ఆనందాన్ని నెలకొల్పే ఒక మంత్ర దండం. రఘు మాందాటి భూటాన్ లో చిత్రీకరించిన ఈ చిత్రం మనలోని ఆనందాన్ని వెలికితీసేందుకు హృదయంలో ఒక అద్భుతాన్ని పెనవేసెందుకు తీసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. సంతోషంగా ఉండటం...

సమాంతర రేఖలు – డా. నలిమెల భాస్కర్ అనువాద కథ

ఇది ఒక పని మనిషి కథ. ఒకానొక కలవారి ఇంటి కథ కూడా. పెద్ద గీత, చిన్న గీతల తారతమ్యాల గాథ. ఎదుగుతున్న ఆమె కొడుకు పుట్టప్ప ఒక దశలో "నేను పెద్దవాణ్ణి అయ్యి...

ఈ వారం మంచి పుస్తకం : అరుంధతీ రాయ్ రాసిన ‘..ఎ ఘోస్ట్ స్టోరీ’

‘మంచి పుస్తకం’ఒక సంపద. తెలుపు అందిస్తున్న సగౌరవ శీర్షిక. ఈ పుస్తక పరిచయ పరంపరలో పద్దెనిమిదో పరిచయం అరుంధతీ రాయ్ వ్యాసానికి అనువాద పుస్తకం 'పెట్టుబడిదారి విధానం : ఒక ప్రేతాత్మ కథ' కొసరాజు...

అంకురం : లక్ష్మికి పాప పుట్టింది! – సుమిత్ర తెలుపు

పొద్దున్నే "పాప పుట్టింది అక్కా" అంటూ ఫోన్ చేసింది. ఎంత ఆనందం. ఆ సంతోషాన్ని పంచుకున్నాక ఫోటో ను కూడా  పంపింది. ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేం. సుమిత్ర మక్కపాటి "పాప పుట్టిందక్కా!' అంటూ ఈ...

కొత్త శీర్షిక : మనసు పొరల్లో – పి.జ్యోతి

నేడు తెలుపు తొలి వార్షికోత్సవం. ఈ సందర్భంగా మనసు పొరల్లోని మధుర స్మృతులు తెలుపు నూతన శీర్షిక ఇది.  చిన్ననాటి సాహసాల్లోని అపురూప జ్ఞాపకాలు పంచుకొన్న  అందమైన మానసాకాశం ఇది. ఒక వ్యక్తి,...

తియ్యటి యాది : లగ్గపు లాడూలు – డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి

ఎనుకట లడ్డుముచ్ఛట గట్లుండెమరి ! అబ్బో! ముట్టుకుంటె ముడుచుకపొయ్యే ఆరుద్రపురుగు లెక్కన అప్పటి బాల్యం ఎంత అపురూపంగ అమూల్యంగ ఉండేటిదో!! డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి ఇది 1980-85 కాలపు సంగతి! అవి నేను ఐదారు తరగతులు చదివేరోజులు....

ఇంకేం కావాలి? – గోవిందరాజు చక్రధర్ కవిత

తెలుపు తొలి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు, రచయితా, పరిశోధకులు గోవిందరాజు చక్రధర్ గారు ఒక చక్కటి కవిత రాసి పంపించారు. తరచి చూసుకుంటే ఎంత తృప్తి, సంతృప్తి! గోవిందరాజు చక్రధర్ చిన్ననాటి జిగ్రీ దోస్తానొకడు ఉన్నట్టుండి...

‘అసుర’కు పుట్టినరోజు శుభాకాంక్షలు – జి.లక్ష్మీ నరసయ్య

ఈ రోజు ఈ ప్రియమైన అసుర పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపు. జి. లక్ష్మీ నరసయ్య సొంతంగా ఆలోచించి సత్యాన్ని విశ్లేషించగల అతి తక్కువ మంది తెలుగు మేధావుల్లో సురేంద్ర రాజు ఒకరు. సవాళ్లకు...

Latest news