Editorial

Saturday, May 3, 2025

TAG

must read

ఇలాంటి మనుషులు కావాలి : వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

మహూవా మొయిత్రలు, నూపుర్ శర్మలు కాదు, ఈ దేశానికి మరింతమంది గీతాంజలి శ్రీలు కావాలి వాడ్రేవు చినవీరభద్రుడు మహువా మొయిత్ర పార్లమెంటు సభ్యురాలు. గణితంలోనూ, ఆర్థికశాస్త్రంలోనూ అత్యున్నతవిద్యనభ్యసించింది. స్కాండినేవియన్ విద్యావ్యవస్థను ఎంతో దగ్గరగా పరిశీలించింది. కానీ...

ఈ వారం మంచి పుస్తకం : మాధురి పురందరే ‘ఒక వేసవి రోజు’

‘కమింగ్ ఆఫ్ ఏజ్’ జానర్‌లో 'ఒక వేసవి రోజు' వంటి ఇంత చక్కటి భారతీయ కథ నా ఎరుకలో మరొకటి లేదు. కొసరాజు సురేష్ 1989లో బాల సాహితి ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి పిల్లల పుస్తకాలతో...

ఒంటరి ఒడిలో – గోవిందరాజు చక్రధర్ కవిత

గోవిందరాజు చక్రధర్ సమూహం మధ్య చిక్కి ఉక్కిరి బిక్కిరి అవుతున్నా రోదల నుంచి, సొదల నుంచి వేసారిన బతుకుల నిట్టూర్పుల నుంచి కాస్తంత బ్రేక్ తీసుకోవాలనుంది కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి కృతిమ నవ్వుల నుంచి దూరంగా పారిపోవాలనుంది ఒంటరి ఒడిలో సేద తీరాలనుంది ఒంటరిగానే వచ్చానీలోకంలోకి ఒంటరిగానే వెళ్తానీలోకంనుంచి ఒంటరి...

పెరుగన్నం: సందేహాలు కలిగించే కథల అవసరం – జింబో ‘కథా కాలమ్’

ప్రతి ప్రతి వ్యక్తికీ సత్యం పట్ల ప్రేమ, విశ్వాసం ఉండాలి. మరీ ముఖ్యంగా రచయితలకి సత్యాన్ని వ్యక్తీకరించే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేకపోతే ఆ రచయితని రచయితగా గుర్తించలేము. సత్యం పట్ల...

రామపట్టాభిషేకం – ఇరిక్కాయ తొక్కు : డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి

ఇరిక్కాయల రుచి కొద్దిమందికే తెలుసు! రామకథల ఈ ఇరిక్కాయ తొక్కు ముచ్చట చాన తక్కువమందికే తెలుసుంటది!! డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి ఈ ఆగపుకాలంల వినుటానికి పెద్దల పక్కన, పిన్నలున్నరా? చెప్పుటానికి పిన్నల పక్కన పెద్దలున్నరా?? మన సంసారాలెప్పుడో ఇచ్చుల్లిరమైపాయే! గందుకే ఈ చిన్నకథ...

Sketch Book : శీలా వీర్రాజు గారి లేపాక్షి ‘శిల్పరేఖ’లు

మీరు చూసేవి మొన్న కన్నుమూసిన ప్రముఖ చిత్రకారులు, రచయిత శ్రీ శీలా వీర్రాజు 1990లో వెలువరించిన తన లేపాక్షి స్కెచ్ బుక్ - 'శిల్ప రేఖ'లోని రేఖా చిత్రాలు. మీరు చదివేది ఆ...

మనసు పొరల్లో : చిన్ననాటి చిరుతిళ్లు – పి.జ్యోతి

నా చిన్నతనంలో నేను చాలా ఇష్టపడే ఆహార పదార్ధాలను ఇప్పుడు నలుగురుకి చెప్తుంటే అందరూ వింతగా చూడడం అలవాటయ్యింది. కానీ, ఎందుకో నాకు ఆ నాటి చిన్నతనపు ఆహారపు రుచులలో దొరికిన తృప్తి...

అద్భుతం అను Mucize : రఘు మాందాటి చిత్ర సమీక్ష

మ్యూకిజ్ అనగా ఇంగ్లీషులో మిరాకిల్, తెలుగులో అద్భుతం అని అర్ధం. నిజంగానే మ్యూకిజ్ అన్న అద్భుతాన్ని అసలు మాటలతో చెప్పలేం. ఇది ఒక వినయపూర్వకమైన, హృద్యమైన, ఆహ్లాదకరమైన అనుభవం. ఇది కేవలం నమ్మకం మరియు...

F3: Keeps you entertained – Prabhatha Rigobertha

Much like F2 there isn’t much of a plot but it still keeps you entertained. There are two reasons for this; one is the...

ఈ వారం పెరుగన్నం : మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ – జింబో

అసలు కథలు రాయాలంటే అనుభవంతో బాటు ఎంతో జీవితానుభవం ఉండాలి. అలాంటి ఎన్నో కథలని మునిపల్లె రాజు రాశారు. నాకు నచ్చిన కథలు చాలా ఉన్నప్పటికీ 'భోగం మనిషి' అన్న కథ చదివి...

Latest news