TAG
must read
విను తెలంగాణ : సినిమా రీళ్లలాగా కళ్ళముందు తిరిగాయి – జీవన్ కుమార్
'విను తెలంగాణ' పుస్తకం చదువుతుంటే గత పదేళ్ళ కేసీఆర్ పాలనలో అన్నిరకాలుగా హక్కులు విధ్వంసమైన తీరుతెన్నులు తిరిగి నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనయి.
జీవన్ కుమార్
మానవ హక్కుల వేదిక
కందుకూరి రమేష్ బాబు 'విను తెలంగాణ'...
విను తెలంగాణ : ఒక జిందగీ, బందగీ – ఎండి.మునీర్ ముందుమాట
ఏమి ఆశించి ఏమి కోరి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం అసమాన త్యాగాలు చేసి పోరాడారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమి జరిగింది? వంచన, మోసం, అవినీతి కట్టలు తెంచుకొని పారింది....
తనని తనకు వినిపించినందుకు, విన్నది తెలంగాణ! – కె.శ్రీనివాస్ ముందుమాట
న్యాయస్థానాల్లో న్యాయమూర్తిని సంబోధించి మాట్లాడాలి, చట్ట సభల్లో సభాపతిని ఉద్దేశించాలి. ప్రజాస్వామ్యంలో మన ఫిర్యాదులను, పరిష్కారాలను ప్రజలకే నివేదించాలి. ‘విను తెలంగాణ’ అంటూ రమేష్ ఈ వ్యాసపరంపర రాయడం, విషయాన్ని ప్రజాకోర్టులోకి తీసుకువెళ్లడమే.
కె....
అక్విన్ మాథ్యూస్, IPF : Hats off to you Director
ఫొటోగ్రఫీ ఫెస్టివెల్ కి మన భాగ్యనగరాన్ని ఆసియాలోనే కేంద్రంగా మలవడంలో ఈ యువకుడు విజయం సాధించారు. ఈ సాయంత్రం ఇండియన్ ఫోటో ఫెస్టివెల్ హైదరాబాద్ లో పదవ సారి జరుగుతుందీ అంటే ఇతడి...
రేపటి నుంచి ‘ఆహా’లో ‘లగ్గం’ : ఈ దర్శకుడు ఒక ‘కథల మండువ’
పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ‘లగ్గం’. దర్శకుడు రమేష్ చెప్పాల అంటున్నట్టు పెళ్లి ఒక సంస్క్కృతి. కడదాకా సాగే రెండు కుటుంబాల జీవన వేడుక. కమనీయ సామాజిక బంధం....
విను తెలంగాణ -6 : నమస్తే – ఫక్తు రాజకీయ ఉచిత పత్రిక!
ఇది ఒక వనపర్తి జిల్లానే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాల్లోనే కాదు, ఇతర చోట్ల కూడా ఉందని వింటున్నాను.
కందుకూరి రమేష్ బాబు
నమస్తే తెలంగాణ పత్రిక ఏర్పాటయ్యాక ఆ పత్రిక జర్నలిజం...
విను తెలంగాణ -7: గొర్రె ప్రవేశించిన వైనం…
గ్రామీణ జీవితంలో గొర్రె తిరిగి ప్రవేశించి అమాయకంగా చేసే వాటి అందమైన నృత్యం మారుతున్న జీవనానికి నాందీ సూచకంగా అనిపించింది.
కందుకూరి రమేష్ బాబు
గత శనివారం ఇదే రోజు వనపర్తి జిల్లా పెబ్బేరు సంతలో...
విను తెలంగాణ – 8 : ఎజెండాలో లేని పాలమూరు బడి పిల్లలు!
ప్రభుత్వాలు సరే, పాలమూరు బాల్యానికి భరోసా ఇచ్చే ఆలోచనలు, ప్రణాళికలను డిమాండ్లుగా పెట్టడంలో సమాజంగా అందరి వైఫల్యం ఉంది. అందుకే పాలమూరు బడి పిల్లలకోసం ప్రత్యేక పాఠశాలల ఆలోచన ఇప్పటికీ ముందుకు...
‘అనహద్’ : హద్దులు లేని ప్రాకృతిక జీవనం
ఉద్యోగ జీవితం కారణంగా పెరిగిన ఒత్తిడి, ఘర్శణాత్మక జీవన సరళిని త్రోసి రాజని అత్మశాంతితో బ్రతికేందుకు వెనక్కు వచ్చిన ఆధునికులు వారు.
స్వాతంత్ర దినోత్సవం రోజున చేపట్టిన సైకిల్ రైడ్ అవధి, లక్ష్యం –...
కవి సమయం : ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా’
గద్దర్ తెలంగాణ ప్రధానంగా రాసిన పాటల్లో ‘పొడుస్తున్న పొద్దుమీద’ చాలా విశిష్టమైనది. ఆ పాట గురించి కొన్నేళ్ళక్రితం గద్దర్ తో మాట్లాడి రాసిన ఈ లోతైన విశ్లేషణ వారి సృజన లోకం, అవిశ్రాంత...