Editorial

Saturday, May 18, 2024
పొడుపు కథనేటి పొడుపు కథ

నేటి పొడుపు కథ

చూస్తే చూపులు – నవ్వితే నవ్వులు

( ఏమిటది? సమాధానం రేపు )

నిర్వహణ: ఎడ్మ మాధవ రెడ్డి

 

నిన్నటి సమాధానం – ఏనుగు

నాలుగు రోళ్ళు నడవంగా
రెండు చేటలు చెరగంగా
నోట్లో పాము వ్రేలాడంగా
అందమైన దొరలు ఊరేగంగా

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article