Editorial

Friday, April 26, 2024

CATEGORY

సామెత

ఉపమానపు సామెతలు

సామెతలు అనేక రకాలు. అందులో ఉపమానపు సామెతలు ఆసక్తిగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని... గంగాబోండాలలాంటి నీళ్ళు... వడగళ్ళ లాంటి నీళ్ళు... చింతపువ్వు లాంటి బియ్యం.... పిల్లలు గారకాయలలాగున్నారు... గానుగరోలు లాంటి నడుము...

ఉరుము ఉరిమి…

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు మంగలం అంటే గ్రామాలలో ఉండేవారికి ఎక్కువగా తెలుసు. సాధారణంగా పాత కుండను (ఓటికుండ, కొంచం పగులిచ్చిన కుండ) తీసుకుని దానికి ప్రక్కన చేయి పట్టేంత రంద్రం చేస్తారు....

ఊరుకున్న శంఖాన్ని…..

ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు

ఎవరు పండితుడు?

అతిలోభి రాజుకు అడగనివాడే పండితుడు

నేటి సామెత

పెదవి దాటితే పృథ్వి దాటుతుంది పెదవి దాటనంతవరకే మాటపై మన అదుపు. దాటిందా ఒక్కోసారి ఎన్నో అనర్థాలు. పెదవి దాటితే పృథ్వి దాటుతుందన్న సామెత అందుకే ఆచితూచి మాట్లాడవలసిన ఆవశ్యకతని గుర్తుచేయు.

’అట్నుంచి నరుక్కురా’ ఎలా పుట్టింది?

    అటునుంచి నరుక్కురమ్మన్నారు... ఈ సామెత వెనకాల రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకటి, అమరకోశం రచించిన అమరసింహుడికి సంభందించింది అంటారు కొందరు. నిజానికి ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే...

ఆముదం రాసుకున్నా…

అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు  

తమ్ముడు లేడు…

ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు  

గుర్రం కరుస్తుందని…

గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట

నిప్పు ముట్టనిదే….

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి...
spot_img

Latest news