Editorial

Thursday, March 28, 2024

CATEGORY

సంపాద‌కీయం

పద్నాలుగేండ్ల తర్వాత వ్యక్తులుగా ‘టి- జాక్’ కలయిక – తెలుపు సంపాదకీయం

కెసిఆర్ ప్రభుత్వం గద్దె దిగాక పార్టీలోనే కాదు, బయటా ఒకింత ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడిందనడానికి నిదర్శనం, నిన్న ఎవరికి వారుగా మారిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటి సభ్యులు వ్యక్తిగత స్థాయిలో ఆత్మీయంగా...

మిగిలింది మనం – అతడి పాట : గద్దర్ పై తెలుపు సంపాదకీయం

ఇప్పుడంతా అయిపోయింది. కాసేపట్లో ఇవేవీ ఇక ఎన్నటికీ తెలియకుండా గద్దర్ ఆ మట్టి పొత్తిలిలో శాశ్వతంగా నిద్రకు ఉపక్రమిస్తాడు. మెల్లగా తన అణువణువూ ఆ భూదేవిలో కలిసిపోతుంది. మిగిలింది మనం, గద్దర్ పాట. ఎర్రటి...

ఫక్తు రాజకీయానికి బలైన ‘ధూం ధాం’ – తెలుపు సంపాదకీయం

నిజం చెప్పాలంటే, ‘సాంస్కృతిక సారథి’ అన్న విభాగం ఉద్యమంలో ఎగిసిన ‘ధూం ధాం’కు మారుపేరు. అదిప్పుడు కవి, గాయకులు, కళాకారుల నోటికి కెసిఆర్ వేసిన తాళం అని చెప్పక తప్పదు. ఇది దశాబ్ది ఉత్సవాల...

ఈ రోజు ఎవరిని గుర్తు చేసుకోవాలి? – కందుకూరి రమేష్ బాబు

"నేను అడుగుతున్నాను: లెనిన్ ను గౌరవించినట్లు, సామాన్య వ్యక్తులను గౌరవించే గుణాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకున్నాం?” అని! కందుకూరి రమేష్ బాబు ఇప్పటికీ నేను విస్మయానికి గురవుతూనే ఉంటాను. చింగిజ్ ఐత్ మోతొవ్ రాసిన తొలి...

మనకాలం కాళోజీకి తెలుపు నివాళి

అతడొక సంబురం. వేడుక. బతుకమ్మ, దసరా పండుగ. పుస్తకం ఎత్తుకున్న బోనాలు. ఆయన రాక ఒక ఉత్సవం. ఇప్పుడైతె తుపాను మిగిల్చిన ఆనవాలు. కందుకూరి రమేష్ బాబు  తెలంగాణా ఒరవడిలో ఒక ప్రత్యేకత ఉన్నది. అది మనం వోన్...

BETTER HALF : ‘జయదేవు’డి రాజ్యలక్ష్మి – తెలుపు సంపాదకీయం

సుతారమైన వారి ప్రేమానురాగాల అభివ్యక్తి తెలుపు సంపాదకీయం ఇది కందుకూరి రమేష్ బాబు  సుప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు రెండు వారాల క్రితం స్వర్గస్తులయ్యారు. గత ఏడు తమ 58...

World Migratory Bird Day : పక్షి రెక్క కింది ఆకాశం : తెలుపు సంపాదకీయం

పక్షి కన్ను విశాలం. దాని రెక్క విస్తారం. దాని జీవన చక్రం సంపూర్ణం. అదొక విశ్వభాష. అది చాపినంత మేరా దాని సహజ ఉనికే. వాటి ఇల్లే. సైబీరియన్ పక్షులు మన తీరాలకు రావడం...

అశ్రీన్ సుల్తానా – ఒక ‘ప్రేమ సంఘటన’కు నాయకి : తెలుపు సంపాదకీయం

https://www.facebook.com/Visesh.Psychologist/videos/673978910376412 చంపొద్దని అందరి కాళ్ళు మొక్కిన. ఇప్పుడు నాకేం న్యాయం వద్దు. నా రాజును సంపెటప్పుడు మనుషులు రాలేదు. పోలీసులైనా, మనుషులైనా... చెబుతున్న కదా, ఈ సమాజం మనిషి కాదు...ఉమ్మాలి వీల్లమీద. చెప్పు తీసికొని కొట్టాలి మొత్తాన్ని.ఈ సమాజం మీద...

ప్రాంతం వాడే దోపిడి చేస్తే… : రైతాంగం సాక్షిగా కాంగ్రెస్ ‘వరంగల్ డిక్లరేషన్’

కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో ఈ సాయంత్రం నిర్వహించిన రైతు సంఘర్షణ సభ అనేక విధాలా కెసిఆర్ కి గట్టి దెబ్బ. రైతాంగాన్ని ఆకర్షించే ఇక్కడి డిక్లరేషన్ ప్రస్తుత పరిపాలన తీరుతెన్నులపై ఖండన....

నేటికి ఆ పాటకు రెండేళ్ళు : ఆ కవికి తెలుపు పాదాభివందనం

మహమ్మారి తగ్గినట్టు ఉంది. మళ్ళీ తల ఎత్తేట్టూ ఉంది. ఈ సందిగ్ధ సమయంలో ఒక ఉద్విగ్న జ్ఞాపకం ఈ సంపాదకీయం. కోట్లాది హృదయాలను తట్టిలేపిన ఆదేశ్ రవి పాట పుట్టి సరిగ్గా నేటికి రెండేళ్ళు....
spot_img

Latest news