TAG
must read
అశోకము : నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 51 ) : అశోకము
మరుని బాణముగను ధరజాత నెలవునై
అమిత కీర్తి పొందె నల నశోక
తాడనమున పూచి తరుణుల మన్నించు
తొలి వసంత పూత తురుగలించు
నాగమంజరి గుమ్మా
మన్మథుని పంచ బాణాలలో...
అన్నమయ్య కీర్తన : పెన్నా సౌమ్య గానం
ఆర్తుడను నేను ...మూర్తీ త్రయాత్మకా ...
వినండి. పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు ‘ఆర్తుడను నేను’ అంటూ కరుణ రసాత్మకంగా వేడుకునే కీర్తన. గానం శ్రీమతి పెన్నా సౌమ్య.
https://youtu.be/8byLIdreXek
Annamayya...
సమ్మెట ఉమాదేవి పుస్తకం : పల్లెఒడి పల్లెబడి – ఏనుగు నరసింహారెడ్డి
సమ్మెట ఉమాదేవి గారి పుస్తకానికి ఏనుగు నరసింహారెడ్డి గారు చక్కటి ముందు మాట రాశారు. ఆ ముందుమాట పిల్లల పట్ల ఉపాధ్యాయురాలైన రచయిత్రికి ఉన్న అనుబంధాన్నీ అత్మీయతనే కాదు, పుస్తకంలో పేర్కొన్న అంశాల...
ఇది పిల్లల ప్రేమికుల పాఠ్యపుస్తకం : వాడ్రేవు చిన వీరభద్రుడు తెలుపు
నిజానికి మనకు కావలసింది ఉపాధ్యాయుల అనుభవాలు వినడం. ఆ అనుభవాల ఆసరాగా వాళ్ళెట్లాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకోవడం. ఇంకా చెప్పాలంటే, ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ శిక్షణలో తాము తెలుసుకున్న అంశాల్ని తమ అనుభవాలు...
రసరమ్య రూపిణీ – పద్మ త్రిపురారి
పద్మ త్రిపురారి
రాజీవ నయనీ!
రసరమ్య రూపిణీ!
మంజీర పదమంటి
నీ పలుకు వింటినీ
నవరాత్రి వేళలో
నిన్ను సేవించగా
నవనీతసుమములా
నేరితెచ్చితిని
గలగలా నవ్వులే
గాజులై మ్రోగగా
మిలమిలా మెరిసెలే
నీ మోము కాంతులే
పసుపు కుంకుమలు
పారాణి పూయగా
పసిడి రూపమై నీవు
మాదరిని చేరగా
ముత్యమై విరిసెనే
దరహాస చంద్రికలు
పగడమై వెలిగెనే
రాజ్ఞి!నీ చూపులు
సిరులొలుకు శ్రీమాత!
శ్రీచక్రవాసినీ!
శ్రీలలిత!పార్వతీ!
పరమేశునీశ్వరీ!
ముచ్ఛటగ...
‘కొండపొలం’పై నా స్పందన – నర్సిం
ఈ సబ్జెక్ట్ ను తీసుకోని సినిమా చేయడం సాహసమే, అయినా క్రిష్ బాగా డీల్ చేశారు. ఆడవి బ్రహ్మాండాన్ని, ఆడవి విశ్వరూపాన్నిప్రేక్షకుడి అనుభవంలోకి తీసుకొచ్చారు. అంతేకాదు, అడవి ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సమాజం పట్ల...
దశమి నాటి మనిషి – కందుకూరి రమేష్ బాబు
చూస్తుండగానే, దశమి సమీపిస్తుంది. మానవుడు కనుమరుగై మహోన్నతమైన దుర్గామాత ప్రత్యక్షమౌతుంది. వందనం మనిషి! జగమంత విస్తరించే కడుపేద మనిషీ నీకు దశమి వందనం!!
కందుకూరి రమేష్ బాబు
కన్నంటుకోని నగరం కోల్ కొత్తా. అలుపు సొలుపూ...
రుద్రాక్ష : నాగమంజరి గుమ్మా తెలుపు
ఔషధ విలువల మొక్కలు ( 50 ) : రుద్రాక్ష
రుద్రాక్షను పూజించుచు
రుద్రాక్ష ధరించగానె రుజ నశియించున్
రుద్రాక్ష రుద్ర రూపము
భద్రమునిడు పరమ పూజ్య వరదాయినియౌ
నాగమంజరి గుమ్మా
శివుని కంటి నీటి చుక్క భూమిపై పడి రుద్రాక్ష...
ఆ రెండు వానలు : కొండపొలం, లవ్ స్టోరీ
ఇటీవల థియేటర్లలో విడుదలైన రెండు సినిమాలు, అందులోని రెండు వానల గురించి చెప్పుకోవాలి. అవి రెండూ వాస్తవికతకు దగ్గ్గరగా వచ్చిన సినిమాలు కావడం, రెండు సినిమాల్లోనూ ఆ రెండు వాన సీన్లు మొత్తం...