TAG
must read
ఈ నెల 19న Idontwantdowry.com ‘స్వయంవరం’ : కట్నం వద్దనుకునే వారికి మాత్రమే…
Idontwantdowry.com: కట్నం వద్దనే వధూవరుల స్వయంవరానికి ఇదే ఆహ్వానం.
కందుకూరి రమేష్ బాబు
‘‘అబ్బే... కట్నం లేనిదే మీ అమ్మాయిని చేసుకోం’’ అనే మాట నుంచి ‘‘కట్నం ఎందుకు లెండి’’, ‘‘కట్నం వద్దు’’ అని చెప్పేటంతగా...
The Brothers Karamasov : గోధుమగింజలాగా నేలరాలడం – వాడ్రేవు చినవీరభద్రుడు
‘గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటరిగానే ఉండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.’, యోహాను 12:24
వాడ్రేవు చినవీరభద్రుడు
గోధుమ కంకి భూమ్మీద ఒంటరిగా ఉంటుంది, కాని నేలరాలినప్పుడు మాత్రం...
మల్లె : నాగమంజరి గుమ్మా తెలుపు
పరిమళము పంచు సుమములు
విరివనముల ధవళ వర్ణ విలసిత సుమముల్
సరిసరి మగువలు యలకల
మురిపించెడి మారు కోల ములుకులు మల్లెల్
నాగమంజరి గుమ్మా
మల్లెలు తోటకు, ఇంటి ముంగిటకి, స్త్రీల జడకు అందాన్నిచ్చే తెల్లని పూవులు.
స్త్రీలు అలిగినపుడు వారికి...
‘నా తెలంగాణ- రుబాయి ప్రస్థానం’ : ఏనుగు నరసింహారెడ్డి మననం
"ఇప్పటి దాకా బతికుంటే దాశరథి కూడా ప్రత్యేక తెలంగాణ కోరి ఉండేవారని చెప్పడానికి నేను కవిత్వం రాసాను. అది వచన కవిత్వంలా కాకుండా రుబాయి రూపాన్ని సంతరించుకోవడం నా వరకు నాకు ఒక...
COVID-19 : అక్షర యోధులకు అండగా మీడియా అకాడమీ – మారుతీ సాగర్
ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఒకరిగా విధి నిర్వహణలో పాల్గొని వార్తా సేకరణ చేసిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక్కడే మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ...
చెన్నంగి : నాగమంజరి గుమ్మా తెలుపు
చెన్నంగి యనెడి పేరిట
చిన్నారి పొద కసివింద క్షేమము లడిగెన్
సన్నని యాకులు పూవులు
మిన్నగ రోగముల తరిమి మేలును గూర్చున్
నాగమంజరి గుమ్మా
బాట పక్కన కనిపించే చిన్న మొక్క లేదా పొద ఈ కసివింద. దీనినే కసింద,...
మార్పు : నస్రీన్ ఖాన్ కవిత
అంకురించిన విత్తనం
మొక్కై
చెట్టై
ఫలమై
పుష్పమై
వికసిస్తుంది
పిల్ల కాలువలై
గలగలా పారే
రాత్రీ పగలూ
కాలచక్రపు భ్రమణానికి
నిలువుటద్దం
కాలం మెడలో
పచ్చలహారం
రుతువుల ఆగమనం
ప్రకృతి ర్యాంపుపైకి
తోసుకొచ్చి
వెలుగులీనే
రంగుల సింగిడీలు
కరిగిపోయే కాలం
ఎండను మింగే మంచు ముద్ద
ఒడిసిపట్టే కళ
ఆకాశానికి నిచ్చెన
ఓటమిని వెంబడించే పరుగు
పరుగును వెంటాడే ఓటమి
పిల్లీ ఎలుకల శాశ్వత వైరం
మార్పే నిత్య...
విభిన్నం : తండ్రులూ కొడుకులూ…
MY FATHER SERIES -1
"సగటు తండ్రిలా అలోచించక పోవడమే మా నాన్న గొప్పతనం"
కందుకూరి రమేష్ బాబు
తొమ్మిది లక్షలు. పది లక్షలా అన్నది కాదు. అది అంతకన్నా పెద్ద మొత్తం. ఏండ్ల సంపాదన. కష్టార్జితం....
‘శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ’- వాడ్రేవు చినవీరభద్రుడి ఘన నివాళి
సీతారామ శాస్త్రి అన్నిటికన్నా ముందు శివకవి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే 'శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ.'
వాడ్రేవు చినవీరభద్రుడు
కార్తిక ప్రభాతం. ఇప్పుడే శ్రీశైలేశుని దర్శనం చేసుకుని వచ్చాను. నల్లమల గిరిసానువులంతటా శారద ప్రాతః కాంతి. ఎవరో...