Editorial

Saturday, May 18, 2024
Songపెన్నా సౌమ్య పాట

పెన్నా సౌమ్య పాట

 

 

జొజోరె జొజో…జొజోరె జొజో…జొజోరె జొజో…జో అచ్యుతానంద….

అలతి అలతి పదాలతో ఆహ్లాదమైన ఈ పాట రాసింది శ్రీ వడ్త్య నారాయణ. ఆ పాటను శ్రావ్యంగా గానం చేసి చంద్ర డోలికలో ఊయల లూపింది శ్రీమతి పెన్నా సౌమ్య.

కవి, రచయిత వడ్త్య నారాయణ ఖమ్మ జిల్లా బోడియా తండా నివాసి. వారు ప్రభుత్వం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గాయని సౌమ్య హైదరాబాద్ నివాసులు. వారికి స్వరం దేవుడిచ్చిన వరం. అడిగిన వెంటనే తెలుపు టివి కోసం ఇలాంటి చక్కటి పాటలు  పాడి పంపిస్తున్నారు. వారిద్దరికీ ధన్యవాదాలు తెలుపు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article