Editorial

Tuesday, April 30, 2024
Songచిన్ని మల్లె పూవులో... పున్నమి జాబిల్లిలో...

చిన్ని మల్లె పూవులో… పున్నమి జాబిల్లిలో…

 

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దాశరథి రచించిన ఈ లలిత గీతాన్ని శ్రీమతి పెన్నా సౌమ్యం శ్రావ్యంగా ఆలపిస్తున్నారు… వినండి. ఒకటికి రెండుసార్లు వింటే ఎంతో మధురం!

చిన్ని మల్లె పూవులో పున్నమి జాబిల్లిలో
ఎటు చూసినా నీ రూపే నటియించును స్వామీ

నీవు లేని చోటేది
నేల మీద లేదు

నీవుండని అణువేది
నింగిని కానరాదు

మనసులోని నినుచూడని మనుషులు ఉన్నారా
మరచి ఐన నిను వీడని నరులున్నారా

నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు
నీవు నేను ఒకటే అను నిజము తెలుసుకున్నాను

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article