Editorial

Sunday, May 5, 2024
సామెతనేటి సామెత

నేటి సామెత

Sametha

పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

పెదవి దాటనంతవరకే మాటపై మన అదుపు. దాటిందా ఒక్కోసారి ఎన్నో అనర్థాలు. పెదవి దాటితే పృథ్వి దాటుతుందన్న సామెత అందుకే ఆచితూచి మాట్లాడవలసిన ఆవశ్యకతని గుర్తుచేయు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article