Editorial

Saturday, May 11, 2024
Audio Columnశ్రద్ధాసక్తుల కోసం పద్యం

శ్రద్ధాసక్తుల కోసం పద్యం

బడిలో కళాశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పినపుడు శ్రద్ధగా పిల్లలు తన మాటలు వినాలన్న సందేశం కోసం శ్రీ కోట పురుషోత్తం పాడే పద్యం ఇది. రచన శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి.

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article