Editorial

Sunday, May 12, 2024
Audio Columnమొదటి ఇల్లు - డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక - నేడు ఋతుచక్రం తెలుపు

మొదటి ఇల్లు – డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక – నేడు ఋతుచక్రం తెలుపు

మొదటి ఇల్లు  – డా. సామవేదం వెంకట కామేశ్వరి శీర్షిక

ఇది ఋతుచక్రం, ఋతుస్రావం, రక్తహీనతల గురించి తెలుపు ఎపిసోడ్

అమానుషంగా తొలగిస్తున్న గర్భ సంచుల గురించి నేటికీ అలుపెరుగకుండా పోరాడిన సాహసి వారు. నిత్యజీవితంలో మనం వాడే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి వేలాది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచుతున్న నిండు మనిషి వారు. స్త్రీల ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ రెండు అంశాల గురించి నిస్వార్థంగా కృషి చేస్తున్న డా. సామవేదం వెంకట కామేశ్వరి గారు ‘మొదటి ఇల్లు’  శీర్షిక ద్వారా ‘గర్భసంచి’ పట్ల విశేషమైన అవగాహన అందిస్తున్నారు. గర్భసంచే మన తొలి ఇల్లు కాబట్టి ఆ దిశలో మనల్ని చైతన్యం చేసే దిశలో ఈ ఎపిసోడ్ కీలకం. ఇది ఋతుచక్రం, ఋతుస్రావం, రక్తహీనతల గురించిన తొలి భాగం అని గమనించగలరు.

‘మొదటి ఇల్లు’ పాత ఎపిసోడ్లను కింద క్లిక్ చేసి వినండి

పెద్దాపరేషన్ గురించి మొదటి ఎపిసోడ్

గర్భవతులకు వ్యాక్సిన్ అవసరమా?  – డా. సామవేదం వెంకట కామేశ్వరి తెలుపు 

వ్యాక్సినేషన్ – డా. సామవేదం వెంకట కామేశ్వరి అభయం

కౌమార దశలో తల్లిదండ్రులు తెసుకోవాల్సిన జాగ్రత్తలు దీన్ని క్లిక్ చేసి వినండి

తొలివారం ఉపోద్ఘాతాన్ని దీన్ని క్లిక్ చేసి చదవండి.

ఈ కింది లింక్ క్లిక్ చేసి వారి గురించి వివరంగా రాసిన కథనం చదవండి

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article