Editorial

Friday, May 3, 2024

CATEGORY

శాసనం

కడప జిల్లా అనిమెల శాసనం

నేడు ఆగస్ట్ 31 వ తారీఖు క్రీ.శ 1543 ఆగస్ట్ 31 నాటి అనిమెల (కడప జిల్లా)శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర గురవయ దేవచోడ మహారాజులు అనిమెల సంగమేశ్వర దేవుని అంగరంగ వైభవాలకు, నిత్య...

పులివెందుల శాసనం

నేడు ఆగస్ట్ 29 వ తేదీ క్రీ.శ. 1535 ఆగస్ట్ 29 నాటి పులివెందుల (కడప జిల్లా) శాసనంలో అచ్యుతదేవరాయల పాలనలో తింమరాజు సలకయ్య దేవమహారాజుల కార్యకర్తలైన తులువ యల్లప్పనాయనింగారు పులివెందిల సీమలోనున్న సెట్టి...

వొప్పిచెఱ్ల, క్రిష్ణంగారిపల్లె శాసనాలు

నేడు ఆగస్ట్ 27 వ తేదీ క్రీ.శ 1299 ఆగస్ట్ 27 నాటి వొప్పిచెఱ్ల (గుంటూరు జిల్లా)శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో గుండయనాయకులు గురిందల స్తలము పింగలి స్తలములకు పాలకుడుగా నుండగా వొప్పిచెఱ్ల గ్రామ...

బొల్లవరం, గురిజవోలు శాసనాలు

నేడు ఆగస్ట్ 23 వ తేదీ క్రీ.శ 1543 ఆగస్ట్ 23 నాటి బొల్లవరం (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర పాప తిమ్మయదేవ మహారాజులు శ్రీ గోపీనాథపెరుమాళ్ళకు రేపటి నైవేద్య కైకర్యాలకి...

పొదిలి, చిలమకూరు, తలమంచిపట్నం శాసనాలు

నేడు ఆగస్ట్ 20 వ తారీఖు క్రీ.శ 1514 ఆగస్ట్ 20 నాటి పొదిలి (ప్రకాశంజిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో రాయసం కొండమరుసయ్య పొదిలి భీమేశ్వర, కైలాసనాథరాయలల అంగరంగ వైభవాలకు పొదిలిసీమలోని చిఱమకూరు...

కోడూరు, త్రిపురాంతక శాసనాలు

నేడు ఆగస్ట్ 18 క్రీ.శ 1312 ఆగస్ట్ 18 నాటి త్రిపురాంతక శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో త్రిపురాంతక చంద్రభూషణశివాచార్యులు, త్రిపురాంతక పూజారులు, డెభైరెండు నియోగాలవారు, అసంఖ్యాతమహేశ్వరులు మున్నగువారు త్రిపురాంతక స్థానాపతి పంచిన క్రమానుసారం...

సంగుపల్లి, వంగీపురం, శ్రీ ముష్ణం శాసనాలు

నేడు ఆగస్ట్ 17 వ తారీఖు క్రీ.శ 1072 ఆగస్ట్ 17 నాటి సంగుపల్లి (గజ్వేల్ తాలూకా, ఉమ్మడి మెదక్ జిల్లా) శాసనంలో చాళుక్య భువనైకమల్ల పాలనాకాలంలో గజవెల్లి (గజ్వేల్) అగ్రహార తటాకాన్ని, గొరగవ్రప్పి...

దేవరాయపురం శాసనం

నేడు ఆగస్ట్ 15వ తారీఖు క్రీ.శ 1547 ఆగస్ట్ 15 వ తేదీ నాటి దేవరాయపురం (కర్నూలు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల చిన అవుబళయ్య మహారాజులు దేవరాయపురమును అగ్రహారంగా విద్వన్మహాజనులకిచ్చినట్లుగా...

కమ్మపల్లె శాసనం

నేడు ఆగస్ట్ 12 వ తేదీ క్రీ.శ 1523 ఆగస్ట్ 12 నాటి కమ్మపల్లె (చిత్తూరు జిల్లా) శాసనంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో మహానాయంకరాచార్య కొమార వోబుల్నాయని తిప్పినాయనింగారు బొమ్మిరెడ్డి తిప్పనకు రాయభూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది....

గుడిమెట్ల, సింగరాయకొండ శాసనాలు

నేడు ఆగస్ట్ 11 వ తేదీ క్రీ.శ 1291 ఆగస్ట్ 11 నాటి గుడిమెట్ల (కృష్ణాజిల్లా) శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో (?) సకల సేనాధిపతి దాడి సోమయసాహిణి, వారి తండ్రి పెద్దయసాహిణింగారు విశ్వనాథ...
spot_img

Latest news