Editorial

Tuesday, May 21, 2024
Songబడి పిల్లలు - శుభాకాంక్షలు తెలుపు గేయం

బడి పిల్లలు – శుభాకాంక్షలు తెలుపు గేయం

కరోనా కారణంగా బడికి దూరమైనా పిల్లల ఆయురోరాగ్యాలను కాంక్షిస్తూ…

“బడిలో గువ్వలు…గుడిలో దివ్వెలు…అమ్మ చేతి బువ్వలు” అంటూ పిల్లలపై ఎంతో హృద్యంగా రాసిన గేయం ఇది. రచన శ్రీ కయ్యూరు బాల సుబ్రహ్మణ్యం. గానం శ్రీమతి పెన్నా సౌమ్యం.

కరోనా కారణంగా బడికి దూరమైనా పిల్లల ఆయురోరాగ్యాలను కాంక్షిస్తూ…”కథలో బుడుగులు.. వానలో గొడుగులు… చదువులో పిడుగులు” కావాలని అభిలాషిస్తూ తెలుపు అందిస్తున్న బడి పిల్లల సంబుర గేయం ఇది.

పిల్లలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలతో..

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article