మా ‘జైన్’ గురించి చెప్పాలి : సయ్యద్ షాదుల్లా తెలుపు
మనిషి స్వార్ధం పెచ్చుమీరుతున్న ప్రతీసారి, తూఫానులు, సునామీలు, భూకంపాలు తదితరాలు ద్వారా ప్రకృతి వీలయినంత మేర పగ తీర్చుకుంటుంది. అయితే కొలుకోలేనంత దెబ్బ తగిలిన ప్రతీసారి మనిషికి కొద్దోగొప్పో మానవత్వం గుర్తొస్తుంది!!
మనిషి తత్వమే...
వార్తల్లోని వ్యక్తి : ప్రకాష్ రాజ్ ‘ఆత్మకథ’ వంటి కథనం
"నన్ను అందరూ నటుడనుకుంటున్నారు. నేను అనుకోలేదింకా" అంటూ ప్రారంభించారు ప్రకాష్ రాజ్.
రెండే రెండు గంటలు. కానీ గంటలోపే ఆయన తనను తాను అవిష్కరించుకున్నారు. "అంతా వెతుకులాట. కాకపోతే మనిషిని కావడానికి! ఒక మనిషిగా...
‘మనిషి కాకిలా… గొంతు కోకిలలా’ : పార్వతి తెలుపు
ఇటీవల జీ తెలుగు చానల్‌లో 'సరిగమప' పాటల ప్రోగ్రాంలో కోకిలను మరిపించేలా పాట పాడిన ఈ అమ్మాయి గ్రామానికే కాదు, సమాజానికి ఎంత అవసరమైన ప్రతీకగా మారిందో , మరెంత గొప్ప ప్రేరేణగా...
కస్తూరి పరిమళం : షిమ్మెల్ చెప్పిన రూమీ ‘ప్రేమ’ – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
‘కొందరు మనల్ని పలకరించినప్పుడు కస్తూరి పరిమళం గుప్పుమంటుంది. మరికొందరు పలకరిస్తే పొగ కమ్ముకుంటుంది’ అని రాసాడట రూమీ.
ప్రేమని రూమీ ఎన్ని రూపాల్లో ఎన్ని అవస్థల్లో ఎన్ని పార్శ్వాల్లో చూసాడో అదంతా రూమీ కవిత్వాన్ని...
Etikoppaka మూడు నదుల దేశమూ బొమ్మల కొలువు – వాడ్రేవు చినవీరభద్రుడి సందర్శన
పక్వానికి వచ్చి కోతలు సాగుతున్న చెరకుతోటల మధ్యనుంచి, అరటితోటల మధ్యనుంచి, అప్పుడప్పుడే పూత మొదలవుతున్న మామిడితోటల మధ్యనుంచి ఏటికొప్పాకలో అడుగుపెట్టాను. ఎప్పణ్ణుంచో అనుకుంటున్నది, ఇన్నాళ్ళకి ఆ బొమ్మలకొలువు చూడగలిగాను.
వాడ్రేవు చినవీరభద్రుడు
ఎవరేనా గ్రామాలు చూడటానికో,...
నాగోబా జాతర తెలుపు : సయ్యద్ కరీం
ఆడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయలు ఆచార వ్యవహరాల పండుగ నాగోబా జాతర ప్రారంభం అయింది. సోమ వారం రాత్రి కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయంలో అట్టహాసంగా సంప్రదాయ పూజలతో మొదలయ్యాయి. గంగాజలంతో వచ్చి మర్రిచెట్టు...
ఎవరీ భరత్ భూషణ్ : జీవితకాలం కృషి తెలుపు
వరంగల్లులో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66) నేడు మనల్ని శాశ్వతంగా వీడి వెళ్ళిన సందర్భంగా వారి జీవిత కాల కృషిని ఒకసారి మననం చేసుకోవాలి.
కందుకూరి రమేష్ బాబు
ఫోటోగ్రఫీ...
‘శెభాష్……బీమల నాయక’ : పద్మశ్రీ మొగిలయ్యకు అభినందనలు తెలుపు
సహజంగానే మొగిలయ్య గొంతు ఒక మాధ్యమం. అది అడుగు ప్రజలది. అనాది లోతుల్లోంచి పెగులుతుంది. వేదనను చెదరగొడుతూ దుఖాన్ని దూరం చేస్తూ ఒక వీరుడి రాకను ప్రకటిస్తుంది. బీమ్లా నాయక్ పరిచయానికి మొగిలయ్యను...
‘స్వాతంత్ర్యోద్యమ శంఖారావం’ – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు
ఆ సమయంలో ఎందుకు వచ్చిందో గాని ఆ ఆలోచన, 'సుబ్బూ, భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకంగా మార్చి ప్రదర్శిస్తే బాగుంటుంది' అన్నాడాయన. రెండున్నర వందల ఏళ్ళ చరిత్ర. గంటన్నర రూపకంగా మార్చాలి. చెయ్యాల్సిందే" అన్నాడు.
"మరి...
SUNDAY SPECIAL : సోషల్ మీడియా పోకడలపై ‘సింప్లీ పైడి’
మన జీవన శైలిని సామాజిక మాధ్యమాలు ఎంతగా మారుస్తున్నాయో గ్రహించడానికి పైడి శ్రీనివాస్ కార్టూన్లు కూడా ఒక ఉదాహరణ. అవి మన వర్తమాన స్థితిపై వేసిన చురుకైన సెటైర్ గానూ భావించవచ్చు.
కందుకూరి రమేష్...