Editorial

Monday, May 13, 2024

TAG

Photographer

నిలువెత్తు బతుకమ్మ : శ్రీ భరత్ భూషణ్ స్మారక సంచికకై రచనలకు ఆహ్వానం

‘నిలువెత్తు బతుకమ్మ’ పేరిట ప్రసిద్ద ఛాయాచిత్రకారులు, దివంగత శ్రీ భరత్ భూషణ్ గారి జీవిత కాల కృషిపై స్మారక సంచిక తేవాలని ప్రసిద్ధ దర్శకులు, ఛాయాచిత్రకారులూ శ్రీ బి. నరసింగరావు గారు నడుంకట్టారు....

World Cancer Day : భరత్ భూషణ్ ‘ఫెయిల్యూర్ స్టోరీ’

ఇదొక లోతైన కథనం. ఒక యోధుడి ఆత్మకథ వంటిది. దాదాపు పద్దెనిమిదేళ్ళ క్రితం రాసిన ఆత్మీయ కథనం ఇది. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో 'ఫెయిల్యూర్ స్టోరీ' సిరిస్ లో భాగంగా అచ్చైన ఈ...

మన కాలం కవి – అలిశెట్టి ప్రభాకర్

  ప్రతి నూతన సంవత్సరం వారిని గుర్తు చేసుకోవాలి. ప్రతి సంక్రాంతి అయన వెచ్చటి స్మృతిలో మన జీవన రథం ముందుకు సాగాలి. కందుకూరి రమేష్ బాబు  అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల...

జయతి లోహితాక్షణ్ : Of Solitude 2021

ఈ సంవత్సరం ఏమీ చేయలేదు. నదిచల్లగాలిలో నది ఇసుకలో నదినీళ్ళలో పాదాలు తడుపుకుంటూ గడిపాం. మైల్లకొద్దీ చీకట్లో చెరువలకడ్డుపడి నడిచాం. ఎండిన చెరువుల్లో సాయంకాలాలు గడిపాం. గాయపడ్డ వైటీని తీసుకుని స్నేహితుల తోటలోకి...

పశుగ్రాసం – జీవన ఛాయ

అన్ లోడింగ్ నగరంలోని నార్సింగిలో ప్రతి శుక్రవారం పశువుల అంగడి జరుగుతుంది. అక్కడ తీసిన ఫోటోలు ఇవి. యజమానులు రాయచూరు నుంచి లారీల్లో పశుగ్రాసం తెప్పించుకొంటారు. అన్ లోడ్ చేస్తున్నప్పటి దృశ్యాలు. ఫోటోలు : కందుకూరి...

క్యాతం సంతోష్ కుమార్ – అతడి చిత్రలేఖనం ఒక అభయారణ్యం

తెలంగాణ పునరుజ్జీవనంలో అందివచ్చిన వన్యప్రాణి ప్రేమికుడతను. తన కెమెరా కంటితో తీసిన అపురూప ఛాయాచిత్రాలతో తానే కృష్ణ జింకల అభయారణ్యం ప్రతిపాదనకు ఆద్యుడిగా మారాడు. అందుకే అనడం, అతడి చిత్రలేఖనమే ఒక అభయారణ్యం...

Latest news