Editorial

Tuesday, April 30, 2024

CATEGORY

Song

పాట తెలుపు : పెన్నా సౌమ్యం

తెల్ల తెల్లవార ..రాగాలా తెలిపే ఉదయం...ఉదయాన.. ఈ అద్భుతమైన పాట రచన శ్రీమతి విజయలక్ష్మీ నాగరాజ్. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నివాసం కరీంనగర్. కవిత్వం వచనం రెండింటితో చక్కటి సాహితీ సేద్యం వారి ఇష్టమైన ప్రవృత్తి....

పాట తెలుపు : ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా…

  అవని యంత వెతికిన గానీ... అమ్మ ప్రేమ దొరకదు రా... ఎన్ని జన్మలెత్తిన గానీ అమ్మ రుణం తీరదురా... కోరుట్లకు చెందిన తోటపల్లి కైలాసం కవి, గాయకులు, తెలంగాణ ఉద్యమకారులు. ఉద్యమించినంతనే అందరి జీవితాలు బాగు...

అన్నమయ్య కీర్తన తెలుపు – పెన్నా సౌమ్య

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా... వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా.. హైదరాబాద్ కు చెందిన పెన్నా సౌమ్యకు గానం ఇష్టమైన అభిరుచి. స్వరం తనకు వరంగా భావిస్తారు. గృహిణిగా బాధ్యతలు నిర్వహించదాన్ని గర్వంగా ఫీలవుతారు. అడిగిన...

సువ్వి సువ్వి భక్తులారా… సువ్వి సువ్వి సుదతులార – డా.బండారి సుజాతా శేఖర్ పాట

  కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ ది పరిచయం అక్కరలేని గళం. మనం మరచిపోయిన ఎన్నో పాటలను వారు మళ్ళీ మన స్మృతి పథంలోకి తెచ్చారు. పాడుకునేలా చేశారు....

పాట తెలుపు – వరంగల్ శ్రీనివాస్

  వరంగల్ శ్రీనివాస్. ఆ పేరెత్తితే సుదీర్ఘ కావ్యం 'నూరేండ్ల నా ఊరు' గుర్తొస్తుంది. కళ తప్పిన మన గ్రామాలన్నీ యాదికొస్తాయి. 'ఓ యమ్మ నా పల్లె సీమా' అని అయన పాడుతుంటే గొడగోడ...

బండారి గాడా….బండారి గాడా –  వెంగళ నాగరాజు పక్షి పాట

  వెంగళ నాగరాజు కవి, గాయకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపెట్ నివాసి. తాను కొన్ని వందల పాటలు రాశాడు. మరికొన్ని వందల జానపద గీతాలనూ సేకరించాడు. తాను పాడిన ఈ పక్షి పాట...

పాట తెలుపు : బండారు సుజాత

కవయిత్రి, బతుకమ్మ పాటల పరిశోధకురాలు శ్రీమతి బండారు సుజాతా శేఖర్ ది పరిచయం అక్కరలేని గళం. తన తల్లి దగ్గర నేర్చుకున్న అనేక పాటల్లో మానవ పరిణామ క్రమాన్ని దశావతారాల రూపంలో పిల్లలకు...
spot_img

Latest news