Editorial

Thursday, May 1, 2025

TAG

Wisdom

నేటి పొడుపు కథ

చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు ( ఏమిటది? సమాధానం రేపు ) నిర్వహణ: ఎడ్మ మాధవ రెడ్డి   నిన్నటి సమాధానం - ఏనుగు నాలుగు రోళ్ళు నడవంగా రెండు చేటలు చెరగంగా నోట్లో పాము వ్రేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా

నేటి సామెత

పూచింది పుడమంత - కాచింది గంపంత   సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి....

పద్యం తెలుపు – నిర్వహణ కోట పురుషోత్తం

  నిర్వహణ కోట పురుషోత్తం సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు....

పొడుపు కథ తెలుపు

  నాలుగు రోళ్ళు నడవంగా రెండు చేటలు చెరగంగా నోట్లో పాము వ్రేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా ( ఏమిటది? సమాధానం రేపు ) నిర్వహణ: ఎడ్మ మాధవ రెడ్డి    

పొడుపు కథ తెలుపు

పొడుపు కథలో... ఆట ఉంది.... ఆలోచన ఉంది.... సమస్య ఉంది... సమాధానం ఉంది.... సాహిత్యం ఉంది సరసం ఉంది... వినోదం ఉంది... విషయం ఉంది.... కొండంత భావాన్ని కొద్ది మాటలలో చెప్పే మ్యాజిక్ ఉంది..... సమస్యగా వచ్చి పరిష్కారం వైపు వెళ్ళే సామర్థ్యం ఉంది..... ప్రతిరోజు ఒక పొడుపు కథ మీ తెలుపు TVలో కుటుంబంతో ఆస్వాదించండి.... నిర్వహణ :...

Latest news