TAG
KCr
విను తెలంగాణ : సినిమా రీళ్లలాగా కళ్ళముందు తిరిగాయి – జీవన్ కుమార్
'విను తెలంగాణ' పుస్తకం చదువుతుంటే గత పదేళ్ళ కేసీఆర్ పాలనలో అన్నిరకాలుగా హక్కులు విధ్వంసమైన తీరుతెన్నులు తిరిగి నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనయి.
జీవన్ కుమార్
మానవ హక్కుల వేదిక
కందుకూరి రమేష్ బాబు 'విను తెలంగాణ'...
విను తెలంగాణ : ఒక జిందగీ, బందగీ – ఎండి.మునీర్ ముందుమాట
ఏమి ఆశించి ఏమి కోరి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం అసమాన త్యాగాలు చేసి పోరాడారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమి జరిగింది? వంచన, మోసం, అవినీతి కట్టలు తెంచుకొని పారింది....
తనని తనకు వినిపించినందుకు, విన్నది తెలంగాణ! – కె.శ్రీనివాస్ ముందుమాట
న్యాయస్థానాల్లో న్యాయమూర్తిని సంబోధించి మాట్లాడాలి, చట్ట సభల్లో సభాపతిని ఉద్దేశించాలి. ప్రజాస్వామ్యంలో మన ఫిర్యాదులను, పరిష్కారాలను ప్రజలకే నివేదించాలి. ‘విను తెలంగాణ’ అంటూ రమేష్ ఈ వ్యాసపరంపర రాయడం, విషయాన్ని ప్రజాకోర్టులోకి తీసుకువెళ్లడమే.
కె....
విను తెలంగాణ : ఇప్పుడైనా వినాలి – రవి ప్రకాష్ మేరెడ్డి ఆప్తవాక్యం
కొలిమిలోనించి వచ్చిన మేలిమి బంగారంలా ఒక ఆశ ముందుకు నడిపించాలి.
రవి ప్రకాష్ మేరెడ్డి
ఫిలడెల్ఫియా
తెలంగాణ సోయి ఎందరో మేధావులను, కవులను, రచయితలను, పాత్రికేయులను, గ్రామ స్థాయిలో నిశ్శబ్దంగా పనిచేసే వారియర్స్ ని కలిపింది. అది...
తెలంగాణకు దూరమైన “జయ జయహే తెలంగాణ”
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
కందుకూరి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్ర...
పద్నాలుగేండ్ల తర్వాత వ్యక్తులుగా ‘టి- జాక్’ కలయిక – తెలుపు సంపాదకీయం
కెసిఆర్ ప్రభుత్వం గద్దె దిగాక పార్టీలోనే కాదు, బయటా ఒకింత ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడిందనడానికి నిదర్శనం, నిన్న ఎవరికి వారుగా మారిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటి సభ్యులు వ్యక్తిగత స్థాయిలో ఆత్మీయంగా...
అమర వీరుల వి’స్మృతి వనం’ : అమరుల సంక్షేమ కమిటీ ఏర్పాటుకై డిమాండ్
ఇవ్వాళ సాయంత్రం అమర వీరుల స్మృతి వనం ఆవిష్కరణ. ప్రభుత్వం ఈ రోజే అమరుల పేర్లను పొందుపరిచేందుకు, పేరుపేరునా వారిని స్మరించేందుకు, అందరి సంక్షేమం కోసం నడుం కట్టేందుకు వెంటనే ఒక కమిటీ...
‘తెలంగాణా’కు లేని తెలంగాణ జర్నలిస్టులు!
పదేళ్ళ తెలంగాణా రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాజకీయలకు లోబడి జర్నలిస్టుల స్వతంత్ర కార్యాచరణ వీగిపోయిందని, అందులో ఎక్కువ నష్టపోయింది మొట్ట మొదటగా లేచి నిలబడిన, ఉద్యమ చేతన గల ‘తెలంగాణా జర్నలిస్టు ఫోరం’...
PK ఒక భగ్న రాజకీయ నాయకుడు : ఎస్.కె.జకీర్ తెలుపు
రాజకీయ వ్యూహకర్తగా పీకే సక్సెస్ గ్రాఫ్ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నప్పటి నుంచీ ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు, ఊహాగానాలు,చర్చలు, కొందరి విముఖత, కొందరి సుముఖుత చూపడం...
Tamilisai Soundararajan & గుదిబండ వ్యవస్థ – జిలుకర శ్రీనివాస్ సూటి విమర్శ
గవర్నర్లు చాలామంది తమను నియమించిన పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం చూశాము. తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే పనులు చేయడం చూశాము. ఇప్పుడు తెలంగాణ గవర్నరు బిజెపి నాయకురాలిగా ప్రవర్తించడం ఆ...