Editorial

Thursday, May 1, 2025

TAG

intimate poem

అల్లిక : అన్నవరం దేవేందర్ కవిత

అన్నవరం దేవేందర్  ఇదివరకెన్నడూ చూడకున్నా సరే చూపుల్లోంచి స్నేహం కురవగానే కళ్లూ కళ్ళు మాట్లాడుకుంటాయి పూర్వ పరిచయం లేకున్నా పర్వాలేదు మోముపై విరబూస్తున్న ఆత్మీయత ముఖమూ ముఖమూ ముచ్చటిస్తాయి అప్పుడప్పుడూ కనిపిస్తున్న రూపం పెదిమల్లోంచి రాలే చిరునవ్వుల మొగ్గలు అసంకల్పితంగానే పుష్పించిన స్నేహం దూరంగా లీలగా కనిపించగానే అప్రయత్నంగా...

Latest news