విను తెలంగాణ : సినిమా రీళ్లలాగా కళ్ళముందు తిరిగాయి – జీవన్ కుమార్
'విను తెలంగాణ' పుస్తకం చదువుతుంటే గత పదేళ్ళ కేసీఆర్ పాలనలో అన్నిరకాలుగా హక్కులు విధ్వంసమైన తీరుతెన్నులు తిరిగి నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనయి.
జీవన్ కుమార్
మానవ హక్కుల వేదిక
కందుకూరి రమేష్ బాబు 'విను తెలంగాణ'...
విను తెలంగాణ : ఒక జిందగీ, బందగీ – ఎండి.మునీర్ ముందుమాట
ఏమి ఆశించి ఏమి కోరి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం అసమాన త్యాగాలు చేసి పోరాడారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమి జరిగింది? వంచన, మోసం, అవినీతి కట్టలు తెంచుకొని పారింది....
తనని తనకు వినిపించినందుకు, విన్నది తెలంగాణ! – కె.శ్రీనివాస్ ముందుమాట
న్యాయస్థానాల్లో న్యాయమూర్తిని సంబోధించి మాట్లాడాలి, చట్ట సభల్లో సభాపతిని ఉద్దేశించాలి. ప్రజాస్వామ్యంలో మన ఫిర్యాదులను, పరిష్కారాలను ప్రజలకే నివేదించాలి. ‘విను తెలంగాణ’ అంటూ రమేష్ ఈ వ్యాసపరంపర రాయడం, విషయాన్ని ప్రజాకోర్టులోకి తీసుకువెళ్లడమే.
కె....
విను తెలంగాణ : ఇప్పుడైనా వినాలి – రవి ప్రకాష్ మేరెడ్డి ఆప్తవాక్యం
కొలిమిలోనించి వచ్చిన మేలిమి బంగారంలా ఒక ఆశ ముందుకు నడిపించాలి.
రవి ప్రకాష్ మేరెడ్డి
ఫిలడెల్ఫియా
తెలంగాణ సోయి ఎందరో మేధావులను, కవులను, రచయితలను, పాత్రికేయులను, గ్రామ స్థాయిలో నిశ్శబ్దంగా పనిచేసే వారియర్స్ ని కలిపింది. అది...
కందుకూరి రమేష్ బాబు
గత వారం... స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఫొటోగ్రఫీ ఫెస్టివల్ జరుగుతోంది. ఒక పత్రికలో నాతో కలిసి పనిచేసిన ఫొటోగ్రాఫర్ కలిశాడు. “ఎలా ఉన్నావు బ్రదర్” అంటే విచారంగా నవ్వాడు. అతను...
విను తెలంగాణ -3: వలస కూలీల ‘గునుగు కూర’ గురించి విన్నారా?
ఏడేళ్ళ కరువు కాలంలో తినడానికి చాలా ఇబ్బందులు పడ్డామని చెబుతూ 'గునుగు కూర' వండుకొని తిన్న ఉదంతాన్ని గోపి పెద్ద కిష్టమ్మ పంచుకుంటుంటే మనసుకు చాలా కష్టం అయింది.
కందుకూరి రమేష్ బాబు
పాలమూరు ఉమ్మడి...
విను తెలంగాణ -4 : చేను చీరల రెహమాన్ విజిటింగ్ కార్డు
అడవి పందుల బెడద ఇప్పట్లో తీరేది కాదని, ఆ లెక్కన తమ వ్యాపారం కూడా ఇప్పుడప్పుడే ఆగిపోదని కూడా అన్నారాయన.
కందుకూరి రమేష్ బాబు
నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు, దశాబ్దాలుగా మనం అవలంబించిన...
విను తెలంగాణ – 5 : ఆ దేవుడు మతిమరిస్తే బాగుండు!
అందుకే ఆమె అంటుంది, దేవుడు మతిమరిస్తే బాగుండు అని! ఆ మాట ఆశ్చర్యం కలిగించింది. దాని అర్థం ఏమిటమ్మా అని అడిగితే, "నేను బతికే ఉన్నానని తెలిస్తే ఆ దేవుడు వెంటనే తీసుకుపోతాడు....
విను తెలంగాణ -6 : నమస్తే – ఫక్తు రాజకీయ ఉచిత పత్రిక!
ఇది ఒక వనపర్తి జిల్లానే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లాల్లోనే కాదు, ఇతర చోట్ల కూడా ఉందని వింటున్నాను.
కందుకూరి రమేష్ బాబు
నమస్తే తెలంగాణ పత్రిక ఏర్పాటయ్యాక ఆ పత్రిక జర్నలిజం...
విను తెలంగాణ -7: గొర్రె ప్రవేశించిన వైనం…
గ్రామీణ జీవితంలో గొర్రె తిరిగి ప్రవేశించి అమాయకంగా చేసే వాటి అందమైన నృత్యం మారుతున్న జీవనానికి నాందీ సూచకంగా అనిపించింది.
కందుకూరి రమేష్ బాబు
గత శనివారం ఇదే రోజు వనపర్తి జిల్లా పెబ్బేరు సంతలో...