‘హో’ : మారసాని విజయ్ బాబు తెలుపు

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటిలో “హో” ఎనిమిదో కథనం. చిన్న వయస్సులోనే మహోజ్వల చరిత్ర సృష్టించిన ఒక అందమైన, అత్యాధునిక మానవుడి అపురూప స్మరణ, ఇరవై ఐదు అడుగుల కటౌట్ సాక్షిగా ‘హో’ పోస్టర్ రూపకల్పన. మారసాని విజయ్ బాబు విజయ్… పుస్తకం యెలా వచ్ఛిందో చూడు అన్నాడు సౌదా, వో కవర్ నాచేతికి అందించి. కవర్ లోంచి పుస్తకాన్ని తీశాను. అపురూపం. భిన్నమైన సైజులో పుస్తకం చూడ ముచ్చటగా … Continue reading ‘హో’ : మారసాని విజయ్ బాబు తెలుపు